బాధలెందుకు ? (Why Suffering?, Telugu Edition)

Special Price ₹ 18 Regular Price ₹ 25
జీవితంలోని ఈ అతి పెద్ద ప్రశ్నకు, సద్గురు మార్గదర్శకత్వం
- +

Delivery Pincode

Shipping Note:
  • Free Shipping on all orders of Rs 950 and above.
  • All orders shall be dispatched within 24-48 hours except on bank holidays
  • Delivery within India is usually completed within 5 - 10 working days depending on the location.

 

ఈ పుస్తకంలో సద్గురు ’బాధలెందుకు?’ అన్న విషయం మీద ఒక కొత్త ధృక్కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ ప్రశ్న మానవాళిని అనాదిగా బాధిస్తూనే వున్నది. ఆ సమస్యను పరిష్కరించడానికి, మనిషి క్రొత్త క్రొత్త మార్గాలను అన్వేషిస్తూనే వున్నాడు. పరిష్కారాలు ఎంతగా అన్వేషించినా ఈ ప్రపంచంలో ’బాధ’కు అంతం లేదు. అది అడుగడుగునా కనిపిస్తూనే వుంది. 

‘బాధ అనేది అంతం లేనిది’ అన్న విషయం ప్రసిద్ధ చర్చనీయాంశంగా వుండగా, సద్గురు ఆ విషయం మీద కొత్త కోణంలో చర్చ సలుపుతున్నారు.

More Information
  • Buy any book and get Free Shipping at Rs 499/-
  • EMI available on orders above Rs 3,000 on select credit cards
  • We accept Credit or Debit Cards, Net Banking, Mobile Wallets, and UPI. All International and Indian cards are accepted.
  • View our Return and Refund Policy
Ratings & Reviews
You'll be the first to review this. Give it a go!
sahre
© 2022 - 2024 Isha Life Pvt. Ltd. All Rights Reserved.