ఇన్నర్ ఇంజినీరింగ్ – యోగం ఆనంద మార్గం (Inner Engineering: A Yogi’s Guide to Joy, Telugu Edition)

Rating:
100%
Special Price ₹ 140 Regular Price ₹ 200
మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా, సచేతనంగా చేసుకునే మార్గం
Shipping Note:
 • Free Shipping on all orders of Rs 950 and above.
 • All orders shall be dispatched within 24-48 hours except on bank holidays
 • Delivery within India is usually completed within 5 - 10 working days depending on the location.

“ముక్కు మూసుకుంటే ముక్తి లభిస్తుంది " ,
“ కళ్ళు మూసుకుంటే కైవల్యం సిద్ధిస్తుంది ” ,
ఇలాంటి మాటలు వినడానికి బానే ఉన్నా, నమ్మడానికి కష్టంగానూ, ఆచరించడానికి అసాధ్యంగానూ అనిపిస్తాయి. సద్గురు ' ఇన్నర్ ఇంజినీరింగ్, అలాంటి అర్థంకాని ఆధ్యాత్మికతని బోధించదు. ఉన్నచోటనే ఉండి ఉన్నత స్థానానికి చేరుకోగలిగే జ్ఞానాన్ని అందిస్తుంది. సవివరంగా – సశాస్త్రీయంగా - సోదాహరణంగా, ఆచరణ యోగ్యమైన యోగ సాంకేతికతని, అరటిపండు వలిచి చేతికిచ్చిన చందంగా మన ముందుంచుతుంది. ఆనందాన్ని కొనుక్కునే స్థితిలో ఉన్న మా తరాన్ని ఆనందాన్ని కనుక్కునే స్థితికి తీసుకు వెళుతుంది. -  శ్రీ అనంత శ్రీరామ్ గారు ప్రముఖ కవి & గేయ రచయిత. 

యోగి, ఆత్మజ్ఞాని, దార్శనికుడు, ఈ తరం గురువు అయిన, సద్గురు, విప్లవాత్మకమైన ఈ పుస్తకంలో ఆధ్యాత్మికత, యోగాలతో తన అనుభవాన్ని జోడించి ' ఇన్నర్ ఇంజనీరింగ్ ' అనే సరికొత్త పరిణామాత్మకమైన భావనను తీసుకు వచ్చారు. అనేక సంవత్సరాల కృషితో ఆయన రూపకల్పన చేసిన ఈ శక్తిమంతమైన సాధన - శరీరం , మనస్సు, బాహ్య అంతర్గత శక్తులను ఒకే దిశలోకి తీసుకు రావడం ద్వారా - అంతులేని శక్తిని, అవకాశాలను అందిస్తుంది.

'ఇన్నర్ ఇంజనీరింగ్' సుఖ, సంతోషాలను చేకూర్చుకోవడానికి మీదైన సాఫ్ట్ వేర్.

More Information
 • Buy any book and get Free Shipping at Rs 499/-
 • EMI available on orders above Rs 3,000 on select credit cards
 • We accept Credit or Debit Cards, Net Banking, Mobile Wallets, and UPI. All International and Indian cards are accepted.
 • View our Return and Refund Policy
Ratings & Reviews
 1. order not receivied
  Quality
  100%
  I have ordered Inner Engineering Book vide Order No. 100223602. But the Blue Dark courier has not shipped my order and put the status on online that "the customer has refused to take the order" . Kindly send the above order immediately my mobile no. 8639993749

  Review by Madhu

  Posted on

BE THE FIRST TO KNOW

sahre
© 2019 - 2022 Isha Life Pvt. Ltd. All Rights Reserved.