https://www.rpspharmacy.com/product/malegra-fxt/

Sadhguru Subhashitalu

“ఆశామోహములు దరిరానీకోయి” అన్నా అలా వాటిని దగ్గరికి రానీయక పోవడం కష్టం. అందుకే ఆశ పడడంలో తప్పు లేదు. ప్రతి ఒక్కరూ ఆశను పెంచుకోవాలి. ఆశ లేనిదే ఈ ప్రపంచం లేదని గుర్తించాలి. సంతోషమే స్వర్గతుల్యం అంటారు. అలాంటి సంతోషాన్ని యెవరి కోసమో యెందు కోసమో ఫణంగా పెట్టొద్దు. మీ సంతోషం మీదే. ఆ సంతోషాన్ని హాయిగా అనుభవించండి. అలాగే స్వార్దం కూడదంటారు. కానీ స్వార్దం లేకపోతే నీవు ఎదగలేవు. నీకంటూ ఏదీ మిగలదు. కనుక స్వార్దం కావాలి. పరభాగ్యోపజీవి అనే పేరు కన్నా స్వార్దపరుడు అన్న బిరుదు మిన్న. అందువల్ల హాయిగా సుఖపడతాము.
ఇలాంటి నిత్యసత్యాల అనుభవ సారాల నుంచి వుదహరించ బడిన చిన్న చిన్న కథలతో సద్గురు సుభాషితాలు.

http://www.wolfesimonmedicalassociates.com/zenegra/